ఇంకో వారం రోజులో ప్రదీప్ వస్తున్నాడు…

బొల్లితెర యాంకర్ ప్రదీప్ కి ఏమైంది, ఎక్కడ ఉన్నదంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న చాకర్లకు పులిస్టాప్ పెట్టారు మన చిన్నోడు. తనకి ఏమి కాలేదు అంటూ సోషల్ మీడియా లో లైవ్ లోకి వచ్చారు. ప్రదీప్ పై జరుగుతున్న ప్రచారంకు ఇప్పటివరకు ఎక్కడా సరైన సమాధానం రాకపోయే సరికి ప్రదీప్ ఆరోగ్యం దెబ్బతింది అందుకే స్క్రీన్ పై కనిపించట్లేదు అంటూ సోషల్ మీడియా కోడైకూయటం తో ఆఖరికి ప్రదీప్ స్పందించాడు.చాలా రోజుల నుంచి ఇంట్లో ఖాళీగా ఉండి ఉండి లైవ్ లు చేయాలనిపించింది. నా మీద అందరు చుపుఇస్తున్న ప్రేమ, అభిమానాలు ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. షూటింగ్ జరుగుతున్న సమయం లో కాళ్లకు చిన్న గాయం అయ్యింది. ఎక్కువగా నిలుచోకూడదు అని డాక్టర్ లు సలహా ఇవ్వటం తో రెస్ట్ తీసుకుంటున్నాను. ఇంకో వారంరోజుల్లో వచ్చేస్తాను అని ప్రదీప్ తన భిమానులు తెలియజేసాడు.

https://cdn1.tolivelugu.com/wp-content/uploads/2019/11/08102829/videoplayback.mp4?_=1

anchor pradeep gives clarity over not appearing in tv shows, నాకేం కాలేదు మహాప్రభో…!

Leave a Response