డబ్బల్ యాక్షన్ గా ప్రభాస్…

టాలీవుడ్ యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ ఇప్పుడు జిల్ ఫేమ్ రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో జాన్‌(విన‌ప‌డుతున్న పేరు) సినిమాతో అభిమానుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. బాహుబ‌లితో నేష‌న‌ల్ రేంజ్ హీరోగా ఎదిగిన ప్ర‌భాస్‌, సాహోతో ఓకే అనిపించుకున్నాడు. ఇప్పుడు అంద‌రి క‌న్ను ప్ర‌భాస్ జాన్‌పైనే ఉంది. ఈసినిమాను తెలుగు, త‌మిళ‌, హిందీలో విడుద‌ల చేసేలా ప్లాన్స్ జ‌రుగుతున్నాయి అని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తుంది. పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొంద‌ స‌మాచారం మేర‌కు ఈ చిత్రంలో ప్ర‌భాస్ తండ్రీ కొడుకులుగా క‌న‌ప‌డ‌బోతున్నార‌ని టాలీవుడ్ టాక్.

Image result for prabhas

Leave a Response