సీఎం వైఎస్ జగన్‌.. ఢిల్లీ షెడ్యూల్‌

modi jagan

కరోనా వైరస్ విజృంభన, లాక్‌డౌన్‌ తర్వాత తొలిసారి హస్తిన పర్యటనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం ఢిల్లీలో పర్యటన కొనసాగనుంది.

  • 2వ తేదీన ఉదయం 10 గంటలకు సీఎం జగన్. తాడేపల్లిలోని తన తన నివాసం నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు రోడ్డు మార్గం ద్వారా వెళ్తారు..
    *10.20 గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకొని.. ఉదయం 10.30 గంటలకు గన్నవరం నుంచి ఢిల్లీకి విమానం బయల్దేరనున్నారు..
  • 1 గంటకు ఢిల్లీ చేరుకుంటారు జగన్.మధ్యాహ్నం 1.15 గంటలకు రోడ్డు మార్గం ద్వారా జనపథ్‌- 1కు బయలుదేరివెళ్లి,మధ్యాహ్నం 2 గంటలకు జనపథ్ – 1కు చేరుకుంటారు.
    కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాతో భేటీకానున్న ఆ తర్వాత పలువురు కేంద్ర మంత్రులు, కీలక అధికారులను కలుస్తారని తెలుస్తోంది.రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న వ్యవహారాలు, కేంద్ర సహాయం తదితరాలపై చర్చించే అవకాశం ఉంది.

Leave a Response