అవ్వలేదు…బువ్వలేదు..అంటూ బాధపెడ్దుతున్న శ్రీముఖి…!

బుల్లితెర యాంకర్ శ్రీముఖి అతితక్కువ సమయంలోనే తన మాటలతో, అందం అభినయంతో మంచి క్రేజ్ తెచ్చుకున్న సంగతి మన అందరికి తెలిసిందే. ఈ చిన్నది ఇక్కడ ఉంటె అక్కడ సందడే సందడి. ఆ క్రేజ్ తోనే ఈ అమ్మడు బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టింది. అయితే లాస్ట్ వరకు టైటిల్ రేస్ లో ఉన్న శ్రీముఖి కి ఎదురుదెబ్బ తగిలిందనే చెప్పాలి. టైటిల్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న శ్రీముఖి టైటిల్ రాకపోవటంతో తెగ బాధపడుతుందాని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ లో టైటిల్ నీకు వచ్చేటట్టు చూస్తామని చెప్పి బిగ్ బాస్ టీమ్ హ్యాండ్ ఇచ్చిందంటూ 2స్నేహితులతో చెప్పుకుని భాదపడుతుందట. వాళ్ళ మాటలు నమ్ముకుని రెమ్యునిరేషన్ కూడా తగ్గించుకున్నాను. అటు టైటిల్ రాలేదు, ఇటు అనుకున్నంత డబ్బులు రాలేదంటుందట. ఈ బిగ్ బాస్ కోసం 5 నెలలు కష్టపడ్డాను, 2 నెలలు పాటు బరువుతగ్గటానికి, 3 నెల లు హౌస్ లో ఉన్నాను సమయమంతా వృధాఅంటూ తలకొట్టుకుంటుందట.

Image result for srimukhi images

Leave a Response