అప్పటికి ఇప్పటికి చాలా మార్పు వచ్చింది..!

lot of change in past to present

“18 ఏళ్లు! సరిగ్గా ఇదే రోజున స్టూడెంట్ నెం.1 రిలీజైంది. కాకతాళీయంగా మేము రామోజీ ఫిలింసిటీలో ఉన్నాం. అప్పటికి ఇప్పటికి చాలా మార్పు వచ్చింది, ఎన్టీఆర్ సన్నబడ్డాడు, నేను వయసు పైబడ్డాను” అంటూ రాజమౌళి ఫన్నీగా ట్వీట్ చేశారు.జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన స్టూడెంట్ నెం.1 చిత్రం రిలీజై నేటికి 18 ఏళ్లు. స్టూడెంట్ నెం.1 షూటింగ్ నాటి ఓ పిక్ ను పోస్టు చేసి దానికింది భాగంలో తామిద్దరి లేటెస్ట్ ఫొటోను అటాచ్ చేశారు.

Leave a Response