18 ఏళ్లలో ఎంతో మారిపోయింది..!

there is a lot of change in 18 years

టాలీవుడ్ అగ్రహీరో జూనియర్ ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో జరుగుతోంది. సరిగ్గా 18 ఏళ్ల క్రితం ఇదేరోజున ‘స్టూడెంట్ నెం.1’ షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో నిర్వహించామని గుర్తుచేసుకున్నారు.అయితే ఈ 18 ఏళ్లలో ఎంతో మారిపోయింది కానీ, రాజమౌళితో కలిసి పనిచేస్తున్నప్పుడు లభించే వినోదం మాత్రం మారలేదని పేర్కొన్నారు. అంతేకాకుండా, ‘స్టూడెంట్ నెం.1’ చిత్రంలో ఫుట్ పాత్ పై పడిపోయిన హీరోయిన్ కు తాను చేయందిస్తున్న ఫొటోను కూడా ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.

Leave a Response